చిత్రం: శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న
గానం: బాలు, పి సుశీల , పి బి శ్రీనివాసు, కళ్యాణ్ రఘురామయ్య
సంగీతం: ఎస్ పి కోదండ పాణి
సాహిత్యం: విటురి
నటీనటులు:
పల్లవి:
ఓ ఓ ఓ
ఏమి ఈ వింత మోహం అహో
ఏమి కలవరము ఏమి కలకలము
ఏమి ఈ ప్రణయ దాహం ఓఓఓఓ ఓఓ
ఏమి ఈ వింత మోహం
పలికెను నయనాలు పరవశ గానాలు
పలికెను నయనాలు పరవశ గానాలు
సుధలే చిందెను మధురాధరాలు
ఉరకలు వేసేను అంతరంగమున
వలపు దొంతరలు
హాహహ ఆఆఆ ఆఆఆ ఆఆ..
ఏమి ఈ వింత మోహం
చరణం 2:
అతడు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రావే కావ్య సుమబాల..
జవరాల ప్రియురాల
నవభావ రాగమాల.. ఆఆఆ
రావే కావ్య సుమబాల..ఆఆఆ ఆఆ
ఆమె
సపదని నిరీస పపగరి నిరీస
పపగరి నిరీస దని నిరీ రిగ
దమ మ మమ ప పప పట మదరి
సరి స నిదరి నిసప
అతడు
ఊహకు అందని నీ అందం..
కని ఊగిపోయెనే నాడందం
ఊహకు అందని నీ అందం..
కని ఊగిపోయెనే నాడందం
మానస మేలే దేవివి నీవే..
నీ దయ నాపై రాణివే
రావే కావ్య సుమబాల..
ఆమె
ఆ...ఏమి ఈ వింత మోహం
అతడు
అ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ
జగమున కనరాని సుందర నారి
వగలె రగిలే నిన్నే కోరి
అలవై ఆడవే నాట్య మయూరి
అలవై ఆడవే నాట్య మయూరి
వలపులు చిలికించు నయన చకోరి
నీ పరువాలే నాకు వరాలే..
రావే రావే ఓ వయ్యారి
జగమున కనరాని సుందర నారి
ఆమె
ఆఆఆఆఆఆ
ఏమి ఈ వింత మోహం
అతడు
ఆఆఆ ఆఆఆఆ ఆఆఆ
నా శృతి పయనించు శృంజర రథమా
నన్నే కరుణించు అందాల భామ
ఆఆఆఆఆ ఆఆఆ ఆఆఆ
ఆఆఆఆఆఆఆఆఆ
ఆఆఆ ఆఆఆఆ
నా శృతి పయనించు
శృంగార రథమా
నన్నే కరుణించు అందాల భామ
తరగని సరసాల సురచాల నీవే
తపము జపము సకలము నీవే
నీ సరి జతగాడనే నేనే..
నీ సరి జతగాడనే నేనే..
నా హృది పయనించు
శృంగార రథమా
ఆమె
ఓఓఓఓ
ఏమి ఈ వింత మోహం అహో
ఏమి కలవరము ఏమి కలకలము
ఏమి ఈ ప్రణయ దాహం ఓఓఓఓ
ఏమి ఈ వింత మోహం
అతడు
ఆఆఆఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆ ఆఆ ఆ
ఆఆఆఆఆఆఆ ఆ ఆ
ఆఆఆఆఆ ఆ ఆ ఆ
ఆఆఆ ఆ
ఆఆఆ ఆ
ఆఆఆఆఆఆఆఆఆ
ఆమె
ఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆఆ
ఓ ఓ ఓ
ఏమి ఈ వింత మోహం అహో
ఏమి కలవరము ఏమి కలకలము
ఏమి ఈ ప్రణయ దాహం ఓఓఓఓ ఓఓ
ఏమి ఈ వింత మోహం
పలికెను నయనాలు పరవశ గానాలు
పలికెను నయనాలు పరవశ గానాలు
సుధలే చిందెను మధురాధరాలు
ఉరకలు వేసేను అంతరంగమున
వలపు దొంతరలు
హాహహ ఆఆఆ ఆఆఆ ఆఆ..
ఏమి ఈ వింత మోహం
చరణం 2:
అతడు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రావే కావ్య సుమబాల..
జవరాల ప్రియురాల
నవభావ రాగమాల.. ఆఆఆ
రావే కావ్య సుమబాల..ఆఆఆ ఆఆ
ఆమె
సపదని నిరీస పపగరి నిరీస
పపగరి నిరీస దని నిరీ రిగ
దమ మ మమ ప పప పట మదరి
సరి స నిదరి నిసప
అతడు
ఊహకు అందని నీ అందం..
కని ఊగిపోయెనే నాడందం
ఊహకు అందని నీ అందం..
కని ఊగిపోయెనే నాడందం
మానస మేలే దేవివి నీవే..
నీ దయ నాపై రాణివే
రావే కావ్య సుమబాల..
ఆమె
ఆ...ఏమి ఈ వింత మోహం
అతడు
అ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ
జగమున కనరాని సుందర నారి
వగలె రగిలే నిన్నే కోరి
అలవై ఆడవే నాట్య మయూరి
అలవై ఆడవే నాట్య మయూరి
వలపులు చిలికించు నయన చకోరి
నీ పరువాలే నాకు వరాలే..
రావే రావే ఓ వయ్యారి
జగమున కనరాని సుందర నారి
ఆమె
ఆఆఆఆఆఆ
ఏమి ఈ వింత మోహం
అతడు
ఆఆఆ ఆఆఆఆ ఆఆఆ
నా శృతి పయనించు శృంజర రథమా
నన్నే కరుణించు అందాల భామ
ఆఆఆఆఆ ఆఆఆ ఆఆఆ
ఆఆఆఆఆఆఆఆఆ
ఆఆఆ ఆఆఆఆ
నా శృతి పయనించు
శృంగార రథమా
నన్నే కరుణించు అందాల భామ
తరగని సరసాల సురచాల నీవే
తపము జపము సకలము నీవే
నీ సరి జతగాడనే నేనే..
నీ సరి జతగాడనే నేనే..
నా హృది పయనించు
శృంగార రథమా
ఆమె
ఓఓఓఓ
ఏమి ఈ వింత మోహం అహో
ఏమి కలవరము ఏమి కలకలము
ఏమి ఈ ప్రణయ దాహం ఓఓఓఓ
ఏమి ఈ వింత మోహం
అతడు
ఆఆఆఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆ ఆఆ ఆ
ఆఆఆఆఆఆఆ ఆ ఆ
ఆఆఆఆఆ ఆ ఆ ఆ
ఆఆఆ ఆ
ఆఆఆ ఆ
ఆఆఆఆఆఆఆఆఆ
ఆమె
ఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆఆ

0 కామెంట్‌లు